ఏకకాలంలో పలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వ్యక్తి మోసం ఎలా బయటపడింది? - BBC News తెలుగు
మొత్తంగా 2020 నుంచి 2023 మధ్య కాలంలో ఎనిమిది పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలను ఆయన నిర్వహించారు. ఆ సమయంలో సాపేక్షంగా జూనియర్ స్థాయి ప్రభుత్వ ఉద్యోగి అయిన చౌధురీకి 3,50,000 పౌండ్ల (రూ. 4.39 కోట్లు) జీతం అందింది. అయినప్పటికీ, చౌధరి వ్యవహారం వెంటనే బయటపడలేదు. ఆయన మరికొన్ని నెలల పాటు ఒకేసారి పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూనే ఉన్నారు.
Read more










